సబ్స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం

1501చూసినవారు
నర్సాపూర్ సబ్స్టేషన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టి, సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని చేతులు విరిగిపోయాయి మరియు తీవ్ర రక్తస్రావం జరిగింది. 108 సిబ్బంది అలీముద్దీన్, సురేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం గాయపడిన డ్రైవర్‌ను నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్