మెదక్: డిగ్రీ విద్యార్థి సూసైడ్

1చూసినవారు
మెదక్: డిగ్రీ విద్యార్థి సూసైడ్
తూప్రాన్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థి అబ్బు అజెపా (20) ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బీహార్‌కు చెందిన షరీఫ్ కుటుంబం తూప్రాన్‌లో నివసిస్తోంది. బీకాం ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్బు, బక్రీద్ పండగ కారణంగా వాయిదా పడిన పరీక్ష రాయాల్సి ఉండగా, ఇంటి నుంచి వెళ్లి రావెల్లి వద్ద వెంచర్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పరీక్షల ఒత్తిడి ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
Job Suitcase

Jobs near you