కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారుల దాడులు

793చూసినవారు
సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ. 20 వేలు  లంచం తీసుకుంటుండగా కొల్లూరు ఎస్సై రమేష్ శనివారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్