జహీరాబాద్ లో బైకులను దొంగలించి దొంగను అరెస్టు చేసినట్లు సైదా
నాయక్ తెలిపారు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశంలో మ
ాట్లాడారు. కర్ణాటకకు చెందిన ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకొని, 13 బైకులు స
్వాధీనం చేసుకున్
నట్లు చెప్పారు. జహీరాబాద్, సదాశివపేట, సంగారెడ్డి
లో బైక్
లను చోరీ చేసినట్లు వివరించారు.