నడిరోడ్డుపై కారు దగ్దం

3చూసినవారు
సంగారెడ్డి జిల్లా సదశివపేట మండలం నంది కంది వద్ద 65వ జాతీయ రహదారిపై నడిరోడ్డుపై కారు అకస్మాత్తుగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు, మంటలను గమనించి కారును వెంటనే పక్కకు నిలిపివేయడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు కలకలం రేగింది. కారు దగ్ధమవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్