విద్యార్థులతో కలిసి సినిమా చూసిన కలెక్టర్

671చూసినవారు
సంగారెడ్డి మండలం కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రావీణ్య బుధవారం రాత్రి ఇంగ్లీష్ సినిమాలు చేశారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సినిమాలు చూపించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ సినిమాలను కూడా చూపిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్