సంగారెడ్డిలో అదృశ్యమైన బాలుడు: పోలీసుల గాలింపు

4చూసినవారు
సంగారెడ్డిలో అదృశ్యమైన బాలుడు: పోలీసుల గాలింపు
సంగారెడ్డి పట్టణంలో బుధవారం ఒక బాలుడు అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక రాజంపేటకు చెందిన తలారి నిక్సన్ (12) అనే ఆరవ తరగతి విద్యార్థి మంగళవారం పాఠశాలకు వెళ్లి తిరిగి హాస్టల్ కు చేరుకోలేదు. హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా బాలుడిని చూసినట్లయితే సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సీఐ రమేష్ సూచించారు.
Job Suitcase

Jobs near you