రూ.10 సాంబార్ వివాదం: కత్తితో క్యాషియర్‌పై దాడి
By K. Nagendar 1262చూసినవారుసంగారెడ్డి జిల్లా బీరంగూడ పరిధిలోని ఓ కర్రీ పాయింట్‌లో రూ.10కి సాంబార్ అడిగిన జీవన్ అనే వ్యక్తి, ఇవ్వలేదని క్యాషియర్ ఉదయ్ తలపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే స్పందించి, షాపు షట్టర్ మూసివేసి, దాడిని అడ్డుకున్నారు. గాయాలపాలైన ఉదయ్‌ను ఆసుపత్రికి తరలించారు.