సంగారెడ్డి మండలం కల్ప గురు శివారులోని మంజీరా నదిలో మంగళవారం ఒక యువకుడు ఈత కొట్టేందుకు వెళ్లి మునిగి మృతి చెందాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గణేష్ అనే 26 ఏళ్ల యువకుడు 26వ తేదీన డ్యాం సందర్శనకు వచ్చాడు. మృతదేహాన్న
ి పోలీసులు రచయితగా వల్ల సహాయంతో మంగళవారం బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్స
ై మధుసూదన్ రెడ్డి తెలిపా
రు.