సంగారెడ్డి: ఇంటర్ పరీక్ష కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ

63చూసినవారు
సంగారెడ్డి: ఇంటర్ పరీక్ష కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరును అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఆయన వెంట జిల్లా ఇంటర్ అధికారి గోవింద రామ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్