సిద్దిపేట: చరిత్ర సృష్టించిన అర్చన

నంగనూరు మండలం గట్ల మల్యాల జడ్పీహెచ్ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న బానోతు అర్చన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైంది. గత నెలలో మహబూబాబాద్‌లో జరిగిన అండర్-14 రాష్ట్రస్థాయి పోటీల్లో అర్చన ప్రతిభ కనబరిచి 2వ స్థానంలో నిలిచింది. ఈనెల 16న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటుందని HM రమేష్ తెలిపారు.
