Apr 18, 2026, 17:04 IST/దుబ్బాక
దుబ్బాక
దౌల్తాబాద్: ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం... మొక్కజొన్న పంటదగ్ధం
Apr 18, 2026, 17:04 IST
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన రైతు పంజా వజ్రవ్వకు చెందిన ఒక ఎకరం మొక్కజొన్న పంట అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి కారణాలపై విచారణ జరుగుతోంది. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంజా స్వామి, ఏఈఓ సంతోష్ కుమార్, రైతులు పాల్గొన్నారు.