సిద్దిపేట ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి వి. తరణి బుధవారం మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 8 మందికి మొత్తం రూ. 80,500 జరిమానా విధించారు. పట్టణంలో ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తనిఖీలు నిర్వహించగా వీరు పట్టుబడ్డారు. ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించారు.