సిద్దిపేటలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

2154చూసినవారు
సిద్దిపేటలో లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
సిద్దిపేట అర్బన్ మండలం రంగదాంపల్లి చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం లారీ బైక్ ను దూరం ఈడ్చుకెళ్లడంతో మృతదేహం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్