పాతగంజ్‌లో అంగారక సంకష్ట చతుర్థి వేడుకలు

0చూసినవారు
పాతగంజ్‌లో అంగారక సంకష్ట చతుర్థి వేడుకలు
సిద్దిపేట జిల్లాలోని పాతగంజ్ శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం అంగారక సంకష్ట చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతికి అభిషేకము, అర్చన, ప్రత్యేక అలంకరణ, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్