బక్రీద్ ఖుర్భాని ముబారక్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారులు

1చూసినవారు
బక్రీద్ ఖుర్భాని ముబారక్ చిత్రాన్ని ఆవిష్కరించిన చిత్రకారులు
సిద్దిపేటలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు రుస్తుం 'బక్రీద్ ఖుర్భాని ముబారక్' అనే క్యాన్వాస్ చిత్రాన్ని ఆవిష్కరించారు. పండుగలు జీవితాలను కళావంతం చేస్తాయని, బక్రీద్ త్యాగానికి, సహనానికి ప్రతీక అని ఆయన అన్నారు. ధనవంతులు తమ సంపదలో కొంత భాగాన్ని పేదలకు పంచాలని అల్ ఖురాన్ బోధిస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you