హరీష్ రావును పరామర్శించిన అయ్యప్ప దేవాలయం ట్రస్ట్ సభ్యులు

525చూసినవారు
హరీష్ రావును పరామర్శించిన అయ్యప్ప దేవాలయం ట్రస్ట్ సభ్యులు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మరణించిన సందర్భంగా, శబరిగిరీషా సేవాసమితి అయ్యప్ప దేవాలయం (సిద్దిపేట) ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆయన స్వగృహంలో హరీష్ రావును పరామర్శించారు. గోపిశెట్టి శరభయ్య, అయిత రత్నాకర్, సముద్రాల రమేష్, రాజూరి వెంకటేశం, క్యాస వేణు తదితరులు ఈ పరామర్శలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్