సిద్ధిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయిన బొట్ట ఎల్లయ్య కుటుంబాన్ని, బహుజన మిత్రుల ఆధ్వర్యంలో పరామర్శించడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి చేయూతకోసం సహాయంగా 50 కిలోల బియ్యన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు బాధిత కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు ఉన్నారు.