చిన్నకోడూరు: రిజర్వేషన్లతో రాజకీయాలలో మారనున్న బీసీల దశ

62చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నందుకు చిన్నకోడూరు మండల కేంద్రంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజకీయంగా బీసీలకు మహర్దశ రానుందని ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్