కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ ర్యాలీ

5చూసినవారు
కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బీఆర్ఎస్ ర్యాలీ
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వారి హామీల అమలు, పాలన వైఫల్యాలను ప్రతి ఇంటికి వివరించే కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్జున్ పట్ల గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్