సిద్దిపేట జిల్లా భూంపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు కమ్మరి హరికృష్ణ, రాధా పద్మజలు అక్బర్ పేట భూంపల్లి ప్రభుత్వ పాఠశాలకు సీసీ కెమెరాలు బహుకరించారు. ప్రిన్సిపల్ ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ దంపతుల ఉదారతను ప్రశంసిస్తూ, గ్రామ యువకులు, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ యువనాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.