చలో సిద్ధిపేట్ 'దివ్యాంగుల జిల్లా మహాసభను విజయవంతం చేయాలి'

81చూసినవారు
చలో సిద్ధిపేట్ 'దివ్యాంగుల జిల్లా మహాసభను విజయవంతం చేయాలి'
సిద్దిపేట జిల్లా చేర్యాల్ మండల కేంద్రంలో వీహెచ్‌పీఎస్, టీజీడీజేఏసీ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. రేపు (16వ తేది) సిద్దిపేట మెట్రో గార్డెన్‌లో దివ్యాంగుల జిల్లా మహాసభ జరగనుంది. ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారు. దివ్యాంగులకు ప్రభుత్వం మొన్నాడిన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరం. ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు, రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్