చిన్నకోడూరు: లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మెహందీ కార్యక్రమం

61చూసినవారు
చిన్నకోడూరు: లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో మెహందీ కార్యక్రమం
సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలంలో లిటిల్ ఫ్లవర్ అప్పర్ ప్రైమర్ స్కూల్లో విద్యార్థుల చేత మెహందీ కార్యక్రమాన్ని శుక్రవారం ఉపాధ్యాయులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు మెహందీ ఫెస్టివల్ అనేది ఎటువంటిదో విద్యార్థులకు చూపించడం జరిగింది. ఇందులో తరగతి ఉపాధ్యాయులు విద్యార్థులకు మెహందీ వేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్