కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, కొండపాక మండల బి ఆర్ ఎస్ నాయకుడు నూనె కుమార్, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చెక్కులు పొందిన లబ్ధిదారులు గజ్వేల్ నాగరాజు రూ.37500, నర శ్రీనివాస్ రెడ్డి రూ.23000, నాచకుని రాములు రూ. 29000, రూ. సామలేటి
పుష్ప 17500, కొమ్ము దేవలక్ష్మి రూ. 15000, నూనె అరవింద్ రూ. 16500, మహమ్మద్ ఖాసిం రూ. 9000, రూ. రాములు గౌడ్, రూ. 9000 పలువురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.