కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసిన కలెక్టర్

544చూసినవారు
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసిన కలెక్టర్
స్వాతంత్ర్య సమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ అగ్ర నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని స్టేట్ సుడాపార్క్ వేములవాడ కమాన్ సిరిసిల్ల రోడ్ లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ హైమావతి పూలమాలవేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్స్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సయ్యద్ రఫీ, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్