ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

0చూసినవారు
ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం సిద్దిపేట జిల్లాలోని పలు క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత కూడా మల్యాల, మాచాపూర్ క్లస్టర్లలో ఎక్కువ మంది అభ్యర్థులు లైన్లలో నిరీక్షించడం చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్