రెండో విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

3చూసినవారు
రెండో విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా, సోమవారం సిద్ధిపేట జిల్లా నంగూనూరు మండలంలోని పాలమాకుల, బద్దిపడగ క్లస్టర్లలో రెండో విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల రెండవ దశలో 10 మండలాలు - అక్బర్ పేట భూంపల్లి, తొగుట, మీరుదొడ్డి, దుబ్బాక, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నంగునూరు, చిన్నకోడూరు, నారాయణరావు పేట్, బెజ్జంకి మండలాల్లో మూడు రోజులపాటు నామినేషన్ స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్