అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్

2చూసినవారు
అత్యవసర సమయంలో రక్తదానం చేసి ప్రాణాన్ని కాపాడిన కానిస్టేబుల్
మంగళవారం సిద్దిపేటలో, కానిస్టేబుల్ చంద్రశేఖర్ మానవతా దృక్పథంతో ఒక రోగి ప్రాణాలను కాపాడారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 'ఓ-పాజిటివ్' రక్తం అవసరమైన రోగికి సకాలంలో రక్తదానం చేసి, ఆయన ప్రాణాలను నిలబెట్టారు. అత్యవసర సమయంలో పోలీసు సిబ్బంది అండగా నిలవడం పట్ల స్థానికులు, రోగి బంధువులు కానిస్టేబుల్ ను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్