నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

0చూసినవారు
నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హైమావతి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, అంగన్వాడీ, వీఓ, జీపీ భవనాలు, పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూగర్భజలాల పెంపునకు ఇంకుడు గుంతలు, ఊటకుంటలు నిర్మించాలని, సీజనల్ వ్యాధులు రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్