అక్కన్నపేట మండలాన
ికి చెందిన నారదాసు ఈశ్వర్ గ్రామీణ అభివృద్ధి, రైతు సాధికారత వి
భాగంలో డాక్టరేట్ పట్టా సాధించా
రు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండల అధికారులు తహసీల్దార్ సింహచలం మధుసూదన్, ఎంపీడీవో భానో
తు జయరాం నాయక్
, మండల విద్యాధికారి గుగులోతు రంగనాయక్ కలిసి ఈశ్వర్‌ను అభినందించి శ
ాలువాతో సత్కరించారు. గత శనివారం ఢిల్లీలో యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఈ పట్టా అందుకున్న ఈశ్వర్, తన విజయంతో మండలానికి గౌరవం తెచ్చారని అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గిర్దావార్లు జంగపెల్లి యాదగిరి, సయ్యద్ జహీద్, పంచాయతీ కార్యదర్శి కూడా పాల్గొన్నారు.