సిద్దిపేట అర్బన్ మిట్టపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడిగా ఆదివారం రోజున పెద్దల సమక్షంలో బాదారబోయిన కనకయ్య (ఉప్పలయ్య కుమారుడు) ను నూతన అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాదరమైన శ్రీనివాస్, లింగం మల్లేశం, ఎల్లయ్య, భూమయ్య, వేంకటేశం, స్వామి, రాజు, ప్రకాష్ పాల్గొన్నారు.