శిబిరాన్ని అర్హులైన వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలి

0చూసినవారు
శిబిరాన్ని అర్హులైన వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి జయదేవ్ ఆర్య తెలిపిన వివరాల ప్రకారం, యూడీఐడీ వికలాంగుల గుర్తింపు శిబిరాలను వచ్చే నెల ఫిబ్రవరి 12, 26 తేదీల్లో నడవలేని వారికి, 5వ తేదీన మానసిక స్థితి, 19వ తేదీన కంటిచూపు, చెవుడుతో బాధపడే వారికి నిర్వహిస్తున్నారు. అర్హులైన వికలాంగులు మీసేవలో యూడీఐడీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకొని, నిర్దేశించిన రోజున ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. దరఖాస్తు సంబంధిత మెసేజ్ వచ్చిన వారు మాత్రమే శిబిరానికి రావాలని సూచించారు.