షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహం

0చూసినవారు
షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహం
షెడ్యూల్డ్ కులాలలోని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించడమే తమ ప్రధాన లక్ష్యమని షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మహంకాళి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఆపై తరగతులు చదువుతున్న విద్యార్థులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సొసైటీ ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. సొసైటీ సభ్యులు పొన్నమల్ల రాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్