ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరము: డీఎంహెచ్వో

1చూసినవారు
ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరము: డీఎంహెచ్వో
సోమవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సూక్ష్మజీవ శాస్త్రం - హెల్త్ కేర్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోస్టర్ ప్రెజెంటేషన్, వ్యాసరచన, ఎలోక్యూషన్ పోటీలు నిర్వహించి, 'ఎడ్యుకేట్ అండ్ ఎరాడికేట్ ఎయిడ్స్' పేరిట అవగాహన కల్పించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని డీఎంహెచ్వో ధనరాజ్ విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :