వంగ రాజేశ్వర్ రెడ్డి మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం

0చూసినవారు
వంగ రాజేశ్వర్ రెడ్డి మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం ఖాతా గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వంగ రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి, మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, వారికి ₹5,000 ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం బాధాకరమని, కష్టకాలంలో అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుల్లూరు సోనీ మహేష్, నవీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్