ఆంధ్రప్రదేశ్ రాజధానిపై దృష్టి పెట్టండి: తాడూరి శ్రీనివాస్

0చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై దృష్టి పెట్టండి: తాడూరి శ్రీనివాస్
కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు తాడూరి శ్రీనివాస్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మించుకున్న తర్వాతే తెలంగాణ గురించి ఆలోచించాలని సూచించారు. బుధవారం సిద్దిపేటలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలపై అవాకులు చవాకులు పేలితే రాష్ట్రంలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్