అర్జునపట్ల గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

584చూసినవారు
అర్జునపట్ల గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం అర్జునపట్ల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల సందర్భంగా 2వ వార్డు సభ్యురాలు షేర్ల రజిత వెంకటయ్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్