సిద్దిపేట: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి

51చూసినవారు
సిద్దిపేట: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి
సిద్దిపేటలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద బంగారు మైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు శనివారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్