సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో దుద్దెడ గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్ చేతులమీదుగా ప్రభుత్వ ఉచిత ఏకరూప దుస్తులు విద్యార్థులకు శుక్రవారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొని. విద్యార్థినీ విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత ఏకరూప దుస్తులను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.