ఇకనుంచి మీ కళ్ల ముందే కూరగాయల ధరలు….!

0చూసినవారు
మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సిద్దిపేటను అగ్రభాగాన నిలపాలనే లక్ష్యంతో కూరగాయల మార్కెట్ ను రెండంతస్తుల భవనంగా, మోడల్ రైతుబజార్ గా అభివృద్ధి చేశారు. ఇటీవల మహిళా సంఘాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి, రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పని చేయని స్క్రీన్ లను చూసి ఆగ్రహించిన ఆయన, అధికారులకు వారం రోజుల్లో వాటిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు వెంటనే స్పందించి స్క్రీన్ లను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్