50 ఏళ్ల ప్రజా కళా జాతరలో గద్దర్, భూంపల్లి భీంరావు భాగస్వామ్యం

0చూసినవారు
50 ఏళ్ల ప్రజా కళా జాతరలో గద్దర్, భూంపల్లి భీంరావు భాగస్వామ్యం
హైదరాబాదులోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన 50 సంవత్సరాల ప్రజా కళా జాతరలో ప్రజా ఉద్యమ నాయకుడు భూంపల్లి భీంరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన మూడు రోజుల కార్యక్రమంలో నల్లగొండ గద్దర్, నరసన్న యోచన, అతడుపుల నాగరాజు, తండ సద్దన్న, అందే భాస్కర్ వంటి ప్రజా కవులు, రచయితలు, గాయకులతో కలిసి భూంపల్లి భీంరావు ఆట, మాట, పాటలతో ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. సిద్దిపేట జిల్లా, దుబ్బాకలో జరిగిన ఈ జాతరలో ప్రజా కళాకారులు తమ కళా ప్రదర్శనలతో అలరించారు.

సంబంధిత పోస్ట్