గాంధీ జయంతి: లింగారెడ్డి పల్లిలో ఘనంగా నివాళులు

234చూసినవారు
గాంధీ జయంతి: లింగారెడ్డి పల్లిలో ఘనంగా నివాళులు
గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం సిద్దిపేట జిల్లా లింగారెడ్డి పల్లి గ్రామంలో గాంధీ విగ్రహానికి ఉదయం 8:00 గంటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, కుల సంఘాల కార్యవర్గ సభ్యులు, యువకులు పాల్గొన్నారు. మాజీ వార్డు కౌన్సిలర్ రెడ్డి విజేందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్