బేగంపేట గ్రామంలో గాంధీజీ జయంతి వేడుకలు

0చూసినవారు
బేగంపేట గ్రామంలో గాంధీజీ జయంతి వేడుకలు
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బేగంపేట గ్రామంలో సర్పంచ్ చందు ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలలుగన్న స్వరాజ్యాన్ని సాధించడమే నిజమైన జయంతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్