సిద్దిపేట రూరల్ మండలంలో భారీ వర్షం

2చూసినవారు
సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సుమారు 12: 30 భారీ వర్షం మొదలైంది. ఈ వర్షంతో రైతులందరూ వర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షం కురుస్తూనే ఉంది.

సంబంధిత పోస్ట్