గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జన్మదినోత్సవం

1చూసినవారు
గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హెలెన్ కెల్లర్ జన్మదినోత్సవం
సిద్దిపేట జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ - దివ్యాంగుల అభివృద్ధి కార్యక్రమం కింద హెలెన్ కెల్లర్ జన్మదినోత్సవాన్ని శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి, జడ్పీ సిఈఓ రమేష్, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, డిపిఓ రవీందర్, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొని, పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

సంబంధిత పోస్ట్