చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఉపాధి హామీ పనుల విరామ సమయంలో గ్రామస్థులు మాజీ సీఎం కేసీఆర్‌పై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. "
కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే
కేసీఆర్" అంటూ నినాదాలు చేశారు. ఆయన పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ప్రశంసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.