కొమురవెల్లి: బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శిన ఎమ్మెల్యే పల్లా

69చూసినవారు
కొమురవెల్లి: బిఆర్ఎస్ నాయకున్ని పరామర్శిన ఎమ్మెల్యే పల్లా
కొమురవెల్లి మండలం గురవన్నపేట గ్రామానికి చెందిన BRS పార్టీ ఉద్యమకారుడు, చేర్యాల మండల మాజీ కో ఆప్షన్ నెంబర్ మహమ్మద్ మియా ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you