సిద్దిపేటలో కృష్ణంవందే జగద్గురుమ్ పుస్తకావిష్కరణ మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గోపాలకృష్ణుడి లీలలు అమోఘమని, కృష్ణుడి బాటలో అందరూ సాగాలని గరిపెల్లి అశోక్, ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, పిన్నింటి మహీంద్రారెడ్డి, కాల్వ రాజయ్యలు అన్నారు. కృష్ణుడి గీతాబోధన అందరి జీవిత మార్గమని వారు పేర్కొన్నారు.