120 మంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం

0చూసినవారు
120 మంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం
కొండపాక లోని అష్టాదశ పీఠం దేవాలయంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రావణమాసం మంగళవారం సందర్భంగా 120 మంది మహిళలచే ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన మహిళలు పాల్గొని విజయవంతం చేశారని మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పబ్బ మాధవి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్