లకుడారం గ్రామ సర్పంచ్ శిల్ప నర్సింలు, పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నర్సింలు, తొగుట సీఐ అతీఖ్, కుకునూర్‌పల్లి ఎస్సై బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, యువకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.